Home » Master Chef Telugu
తమన్నా వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయామంటూ వివరణ ఇచ్చారు ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు..
తమన్నా స్థానంలో అనసూయని తీసుకొస్తే షోకి రేటింగ్ వస్తుందని భావించారు నిర్వాహకులు. అయితే తాజాగా `మాస్టర్ చెఫ్ తెలుగు` షో నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్కు తమన్నా షాకిచ్చింది.
తెలుగు వంటకాలను ప్రపంచానికి తెలియజేసేలా డిజైన్ చేసిన ఈ షో ప్రోమోలో తమన్నా హాట్ లుక్లో దర్శనమిచ్చింది..
విదేశాల్లో పాపులర్ షో మాస్టర్ చెఫ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఈ షోను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు.