Home » Mathura
ఉత్తరప్రదేశ్లోని మధురలో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని వివాహం చేసుకోవటం తట్టుకోలేని మాజీ ప్రియుడు ఆమె పెళ్లి జరుగుతుండగా కాల్చి చంపాడు.
హోలికా దహన్ వేడుకలో ఓ భక్తుడు ‘అగ్నిలో స్నానం’ చేశాడు. భగభగా మండే మంటల్లో దూకి సురక్షితంగా బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.
శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయనాయకుడని... మేమంతా ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ అన్నారు.
అఖిల్ భారత్ హిందూ మహాసభ మధురలోని షహీ ఈద్గాలో జలాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయాలని నిర్ణయించింది. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం..
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా "మధుర"
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
మధురలో ఓ ఘటన చోటు చేసుకుంది. లాక్ చేసిన కారులో 8 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు. బాలుడు కృష్ణుడిగా గుర్తించారు. కృష్ణుడు తండ్రికి ఐదుగురు సంతానం కాగా..ఇతను ఏకైక కుమారుడు.
Sadhus Died: ఇద్దరు సాధువులు ఆశ్రమంలోనే చాయ్ తాగి చనిపోయారు. మూడో వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని హాస్పిటల్లో చేర్చించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. గులాబ్ సింగ్, శ్యాం సుందర్ అనే ఇద్దరి శవాలకు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. చనిపోయిన వారిద్దరిల
టీవీ సీరియల్స్ మీద స్మార్ట్ ఫోన్లలో సెటైర్లు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటి వల్ల చెడు ఎక్కువ జరుగుతోందని సెటైర్లు వేస్తుంటారు. ఒక మైనర్ బాలుడు చేసిన హత్యలో ఆధారాలు కప్పి పుచ్చటానికి టీవీ సీరియల్ ను 100 సార్లు చూసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మధుర
mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర�