Home » Mathura
కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఈ క్రమంలో థీమ్ ఆఫ్ కల్కి అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. కృష్ణుడు పుట్టిన మధురలో యమునా నది ఒడ్డున సీనియర్ నటి శోభన, మరికొంతమంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ ప్రమోషన్ కోసం స్పెషల్ గా షూట్ చేశారు. ఫుల్ సాం
కోతుల చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఓ వ్యక్తి నుండి ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి ముప్పు తిప్పలు పెట్టింది.
అత్యంత విషపూరితమైన పాములు, పాముల విషాన్ని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....
మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫారమ్ ఎక్కేసింది. రైలు సిబ్బంది వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరగడానికి అసలు కారణం ఏంటి?
ఈవ్ టీజర్ల అరాచకాలకు అడ్డు ఉండట్లేదు. రోజూ ఏదో ఒక చోట బాలికల్ని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మథురలో ఓ స్కూల్ విద్యార్ధినిని ఆకతాయి వేధిస్తున్న వీడియో బయటకు వచ్చింది.
ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పుస్తకాలు ఎందుకు తెచ్చుకోలేదని అరిచిన టీచర్ ను పదో తరగతి విద్యార్థి కొట్టడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ లో చోటు చేసుకుంది.
రామ మందిరం పరిసరాల్లోని మద్యం షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ బుధవారం వెల్లడించారు. పలువురు సాధువులు, సన్యాసులు ఎప్పట్నుంచో దీనిపై డిమాండ్ చేస్తున్నారు.
కాశీ విశ్వనాథ్ టెంపుల్, జ్ఞానవాపి మసీదు అంశాల్లో బీజేపీ ప్రమేయమే లేదని తేల్చి చెప్పింది బీజేపీ. సోమవారం బీజేపీ విడుదల చేసిన అధికారిక స్టేట్మెంట్ లో ఆ విషయం ఆయా అంశాలను పరిశీలిస్తున్న కోర్టులకే వదిలేసినట్లు పేర్కొంది.