Matti Maninshi

    మార్కెట్‌లో బంతికి మంచి డిమాండ్.. బంతిపూల సాగులో మెళకువలు..

    December 28, 2023 / 03:09 PM IST

    Marigold Flower Cultivation : శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో, మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో, సాగు విస్తీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.

    రబీ వేరుశనగలో మేలైన యాజమాన్యం

    December 27, 2023 / 02:37 PM IST

    Ground Nut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది. రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదుచేస్తున్నారు.

    రైతులకు వరంగా ట్రైకోడెర్మా విరిడి తయారీ..

    December 26, 2023 / 03:34 PM IST

    Pests Control With Trichoderma : శిలీంధ్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా వున్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మావిరిడిని పశువుల ఎరువులో వృద్ధిచేసి తేమ వున్నప్పుడు ఆఖరిదుక్కిలో వేసినట్లైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

    బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి..

    December 25, 2023 / 03:12 PM IST

    Ladies Finger Cultivation : నీటి వసతికింద మే నెల చివరి వారంలో విత్తిన బెండతోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    కందిలో పురుగులు.. పంటలో సమగ్ర సస్యరక్షణ..

    December 23, 2023 / 03:27 PM IST

    Redgram Cultivation : కందిలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. శాస్త్రవేత్తల నివారణకు సూచనలు ఇస్తున్నారు. చలి వాతావరణం కారణంగా పురుగుల ఉధృతి పెరిగింది. సకాలంలో నివారించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

    చెరకు నాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

    December 19, 2023 / 03:22 PM IST

    Sugarcane Farming Tips : కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.

    తక్కువ పెట్టుబడితో వక్కసాగు.. పక్కా ఆదాయం

    December 13, 2023 / 03:50 PM IST

    Areca Nut Cultivation : తక్కువ పెట్టుబడితో ఏడాది పొడుగునా వక్క సాగులో దిగుబడి పొందుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా రైతులు. మొక్క నాటిన ఐదేళ్లకు దిగుబడి ప్రారంభమవుతుందని వక్క సాగులో అధిక దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.

    మిశ్రమ పండ్ల తోటలో సౌభాగ్యమైన పంట

    December 8, 2023 / 04:47 PM IST

    Mixed Natural Farming : తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు సెమీ ఆర్గానిక్ విధానంలో పండ్లతోటల సాగును చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నాడు. 2 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాడు.

    నాటు కోళ్ల పెంపకంతో లాభాలను గడిస్తున్న యువరైతు

    December 6, 2023 / 03:38 PM IST

    Natu Kollu Farming : నాటు కోళ్ల పెంపకంలో అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని నిరూపించాడో యువరైతు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ అనే యువరైతు రెండేళ్లుగా పందెం కోళ్లను ఉత్పత్తి చేస్తూ అనేక లాభాలను గడిస్తున్నారు.

    Naatu Korameenu : కొర్రమేను పిల్లల ఉత్పత్తితోపాటు కోళ్లు, బాతుల పెంపకంతో అదనపు ఆదాయం

    September 24, 2023 / 03:00 PM IST

    కొర్రమేనుతోపాటు మరికొన్ని చేపల రకాలను అభివృద్ధి చేస్తున్నారు రైతు. వీటితో పాటు అలంకార చేపలు, ముత్యపు చిప్పల పెంపకం చేస్తున్నారు. అంతే కాదు ఈ చేపల నర్సరీ ట్యాంకుల నుండి వచ్చే నీటిని వృధా కాకుండా ఉండేందుకు అరటి, జామ తోటలను నాటి వాటికి అందిస్త�

10TV Telugu News