Home » Matti Manishi
Munaga Nursery : అందుకే చాలా మంది రైతులు మునగ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే కొంత మంది రైతులు నర్సరీలను ఏర్పాటుచేసి ఉపాధి పొందుతున్నారు.
Kunaram Rice : తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు.
Groundnut Cultivation : సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుదని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె.ఎస్.ఎస్. నాయక్.
Bitter Gourd Farming : కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగుచేసారు.
Kharif Season : తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది.
గోరుచిక్కుడులో అధిక దిగుబడులను పొందాలంటే ఎలాంటి రకాలను ఎంచుకోవాలి.. సమగ్ర యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం...
ప్రస్తుతం జామసాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో మార్కెట్ సమస్య ఎదురవుతుందని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.
Fertlizers in Orange Cultivation : ముఖ్యంగా బత్తాయితోటలకు ఏడాదికి రెండు సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తొలకరిలో, తోటల్లో ఆచరించాల్సినఎరువుల యాజమన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Soya Cultivation : తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ ,సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో వున్నా గత మూడేళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది..
Vegetable Cultivation : ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం మార్కెట్ లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయాన్ని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.