Home » Matti Manishi
పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో భూసారం పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకునే వీలుంది. ఖరీఫ్ పంలకు భూములను ఏవిధంగా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ.. అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం సీజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. అయితే మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదంటున్నారు గిరిపుత్రులు.
అసలే సున్నితమైన అరటికి ఈవేసవి గడ్డుకాలమనే చెప్పాలి. మరి, ఇలాంటి సమయంలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Natural Farming : సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతోపాటు లాభాల బాట పట్టొచ్చని నిరుపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు మండలం, ఏ. కొండూరు గ్రామానికి చెందిన రైతు పల్లబోతుల శభరినాథ్.
Rice Varieties : తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతుంది.
Jagtial Paddy Varieties : ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సమయం దగ్గరపడుతోంది. రైతులు రకాలను ఎంచుకొని, విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..
వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.
Redgram Cultivation : రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి. కందను ముఖ్యంగా కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు.