Home » Matti Manishi
Deep Ploughs in Summer : వేసవి లో దుక్కులను చేసుకోవాలి. ప్రస్తుతం అడపా దడపా కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి.
Rice Varieties : అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే.
Vegetables Farming : కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, పొనుకుమాడు గ్రామానికి చెందిన ఈయన అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగుచేస్తూ.. నిరంతరం పంట దిగుబడులను తీస్తున్నాడు.
Rice Varieties for Kharif : వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.
Lemon Farming : నిమ్మ తోటల్లో అధిక దిగుబడి సాధించేందుకు అనువైన మేలైన రకాలు, పూత దశలో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Kandi Intercropping : అపరాల పంటలను యాంత్రికరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు.
Redgram Kharif : ప్రస్తుతం ఖరీఫ్ కు అనువైన రకాలు, వాటి గుణగణాలు ఏంటో వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్ ద్వారా తెలుసుకుందాం..
Crops Acre Farmer : ఏడాదికి 3 లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీల అవసరం లేకుండా ఇంటివారే సాగు చేస్తూ... ఖర్చులు తగ్గించుకుని లాభాల మార్గంలో ప్రయాణిస్తున్నారు.
Ground Nut Cultivation : ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఫిబ్రవరి నెల వరకు రైతులు విత్తుకున్నారు. ముందుగా వేసిన ప్రాంతాల్లో పంట తీతలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబిరంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు తగ్గుతూ వస్తోంది.