Home » Matti Manishi
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ విధానంలో నాటిన 3వ సంవత్సరం నుంచే రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ప్రస్థుతం మామామిడి మొక్కలు నాటుకునే సమయం.
అనావృష్ఠి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం వుండటం వల్ల వీటి పెంపకం చిన్న,సన్నకారు రైతులకే కాదు.. నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది.
Natural Farming : రైతులు తెలిసోతెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగటమే కాకుండా, పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి.
Mirchi Crop : మిరపలో హైబ్రిడ్లకు దీటుగా సూటిరకాలు - అధిక దిగుబడులిస్తున్న లాంఫాం రకాలు
ఈ పరిస్థితుల్లో నల్లిపురుగులు, పండ్లనుండి రసంపీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి.
2022 లో విడుదలైన ఈ రకం తెగుళ్లను తట్టుకొని , తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడినిస్తుంది. ఖరీఫ్ కు అనువైన ఈ రకం గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం...
అంతే కాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు.
గెల చెట్టుపై వున్నప్పుడే అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగులో మంచి లాభాలను గడిస్తున్న ఈ రైతు ద్వారా సాగు వివరాలు తెలుసుకుందాం..