Home » Matti Manishi
Sesame Crop : నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు రూ. 10 వేల పైనే ధర పలుకుతున్నాయి.
ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరంక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రైతు.. గతంలో రెండవ పంటగా మినుమును సాగుచేసేవారు. అయితే ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని సార్లు పంటలు దెబ్బతింటే.. మంచి దిగుబడి వచ్చినా మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాక నష్టాలను చవిచూసేవారు.
Trichoderma Viride Preparation : బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా వున్న వేరుకుళ్లు, మొదలుకుళ్లు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్ధవంతంగా అరికట్టవచ్చు.
Oil Palm Plantation : పామాయిల్ తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, కంది పండిస్తున్నారు. అంతర పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని అవలంభించడం వల్ల, ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు.
Sesame Kharif Season : ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే రెండవ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకొనే అవకాశం ఉంది.
ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు.
అందులోనే 4 రకాల అంతర పంటలు బాడర్ క్రాప్ గా మరో రెండు పంటలున్నఈ వ్యవసాయ క్షేత్రం ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామం ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతే జాన్సీ లక్ష్మీ.
వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి.. గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు.
మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగుచేశారు . ఉద్యాన అధికారుల సలహాలు సూచనలో పంటలు పండిస్తున్నారు.