Home » Matti Manishi
Turmeric Farming Techniques : పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా వున్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్థుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు గత 10 ఏళ్లుగా నిమ్మతోటలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు.
నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇదే మార్గంలో సాగుతున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలతో తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్ కే నీరు అందుతోంది. ఇక రబీ పంటలైతే, కేవలం బోర్లపైనే ఆధారపడి పండిస్తుంటారు.
Sesame Cultivation : ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు.
Marigold Farming : మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
Fertilizers Through Drip System : చాలామంది రైతులకు ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని, మన్నిక తగ్గిపోతోంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రైతులు సంప్రదాయ పంటల స్తానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.
పుట్టగొడుగుల్లో అనేక రకాల వున్నప్పటికీ అధిక గిరాకీని కలిగి, తక్కువ ఖర్చుతో పెంచదగిన పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా వుంది.
Teak wood farming: ఏ ప్రాంతంలోనైనా సాగులో లేని చౌడు, రాతి, నీటి కోతకు గురయ్యే భూములను బంజరు భూములుగా పరిగణించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 16 కోట్ల హెక్టార్లలో ఈ భూముల ఉన్నాయి. ఇలాంటి భూముల్లో నేల రకం, వాతావరణ పరిస్థిలులను బట్టి సరైన మొక్కలను ఎంచుకొని,