Home » Matti Manishi
వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాందిగా నిలిచింది వేస్ట్ డీకంపోజర్. కేవలం 20 రూపాయలతో కొనుగోలుచేసిన ఒక చిన్న బాటిల్ సేద్య స్తితిగతులను మార్చేస్తోంది.
పట్టుపురుగుల గూళ్లకు మంచి ధర పలుకుతుండటం, ఇటు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తుండటంతో 2 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాడు రైతు. ఏడాదికి ఏడు, ఎనిమిది పంటలు తీస్తూ నెలనెల ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందుతున్నాడు.
కొత్తిమీర, మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కనుక రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యాయి.
ముఖ్యంగా గ్రామాల్లో చెరువుకున్న ప్రాధధాన్యత అంతా ఇంతా కాదు. చెరువు ఆధారంగానే ఊరుఊరంతా బతికేది . చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.
Tomato Staking Cultivation : ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు.. శాశ్వత పందిరిని ఏర్పాటు చేసి.. అందులో స్టేకింగ్ విధానంలో టమాటను పండిస్తున్నారు.
Watermelon Cultivation : అధిక దిగుబడిని పొందాలంటే , నాణ్యమైన విత్తనంతో పాటు, మేలైన యాజమాన్యం చేపట్టాలి. మరి సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Pesara Farming : ప్రస్థుతం వేసవి పంటగా పెసరను సాగుచేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషివిజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్.
Lemon Farming Methods : తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. దక్షిణ భారత దేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో రెండు శాతం మాత్రమే సహజ సిద్దంగా పూత ఏర్పడుతుంది.
Lemon Cultivation : వేసవికాలంలో కాయ దిగుబడికి మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.
Green Chilli Cultivation : అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటువల్ల రైతులు ఎకరాకు 12 నుండి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది.