Home » Matti Manishi
Soil Test : సాగు విషయంలో రైతులు విక్షణా రహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అణుగుణంగా ముందుకు సాగాలి.
Techniques in Banana Cultivation : అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రెల్ ఆగష్టు మాసాల మధ్య నాటటం వల్ల సాగులో సమస్యలు తక్కువగా వుండి, దిగుబడలు ఆశాజనకంగా వుంటున్నాయి.
Honey Bee Training : ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. మార్కెట్‌లో అధిక డిమాండ్ పలుకుతూ, తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈపరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.
Betel Leaves Cultivation : ఒక్కసారి మొక్కను నాటితే రెండు నుంచి మూడేళ్ల వరకు దిగుబడి వస్తుంది. తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది.
Quail Birds Farming : ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం వుండటంతో రైతులకు వీటి పెంపకం అన్నివిధాలా అనుకూలంగా మారింది. క్వయిల్ పక్షుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు.
Drip Irrigation : ఇందుకు రైతుల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం సూక్ష్మ నీటి పారుదల విధానం. బిందు, తుంపర్ల సేద్య విధానం తీరు తెన్నులు, దీనివల్ల ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Natural Farming : గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపద్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్యభద్రత కొసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు.
Chakkarakeli Banana : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, కాజాపడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కరకేళి అరటిని సాగుచేస్తూ.. మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు.
Green Black Gram Cultivation : గత కొంత కాలంగా మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుండటంతో.. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.
Dairy Farming In Summer : ఈ ప్రభావం పాడిపరిశ్రమపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు, ముర్రాజాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి.