Home » Matti Manishi
Green Gram Cultivation : వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Solar Power Cultivation : 215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంట్ కావాలి. కానీ 2 కిలో మీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది.
intercrop palm oil : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫాంలో అంతర పంటగా చెరకు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
Baby Corn Cultivation : ఈ కోవలోనే గత కొన్నేళ్లుగా రబీలో మొక్కజొన్న సాగుచేస్తూ.. మంచి ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు.
Mixed Cropping : ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Chapata Mirchi Farming : లావుగా టమాటను పోలి ఉండే ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాట మర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు.
Watermelon Cultivation : చలువ చేసే పుచ్చకాయలను వేసవిలో ప్రజలు అధికంగా తింటారు. దీంతో మార్కెట్లో పుచ్చ కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పుచ్చసాగు చేపట్టారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు.
Cashew Cultivation : యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణపట్ల అవగాహన లోపం వల్ల, రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు.
Huge Profits With Ganuga Oil : చదువుకున్న యువత గానుగ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు రెండు గానుగ యూనిట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనెను తయారుచేస్తున్నారు.
Paddy Stem Borer : ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాలుగా మారింది.