-
Home » mattimanishi
mattimanishi
కూరగాయలతో పాటు కనకాంబరాల సాగు.. తక్కువ పెట్టుబడి, అధిక రాబడి
సింధూర వర్ణంలో చూపరులను ఆకర్షించే ఈ కనకాంబరాలు ఆ ఊరి రైతులకు ఆదాయవనరుగా మారాయి.
వేసవి దుక్కులతో నేల సత్తువ - చీడపీడల నివారణతో దిగుబడులు
Ploughs in Summer : పంటచేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటకోతల అనంతరం భూమిని వృధాగా వదిలి వేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ, పీడలను నివారించవచ్చు.
వ్యవసాయ సాంకేతికతలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి: మంత్రి తుమ్మల
రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఈ సాంకేతికతలు, ఇన్నోవేషన్లు నేరుగా వారికి ప్రయోజనం కలిగేలా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మింగేసిన మిగ్జామ్ తుఫాన్.. లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పలురకాల పంటలు
Migjaum Cyclone Effect on Crops : తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి, శనగ, కంది, మొక్కజొన్న, మినుము, మిరప, ప్రత్తి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..
యాసంగి వరి రకాలు- నారుమడి యాజమాన్యం
Kharif Rice Cultivation : యాసంగి వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి నారుమళ్లపై చలిగాలుల ప్రభావం ఉండటంతో నారుమళ్లలో పెరుగుదల లోపించనున్నట్టు కనిపిస్తోంది.
వేరుశనగ కోతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Groundnut Cultivation In Rabi Season : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో దీని సాగు ఎక్కువగా వుంది.
ప్రత్తి తీతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాధారణంగా మనం సాగుచేస్తున్న ప్రత్తి రకాలు దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు, తీతలు చేయవలిసి వుంటుంది. ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు
వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సా�
వరిలో ఎండాకు తెగులు నివారణ
ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, బీపీటీ రకానికి మార్కట్లో వున్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్కు తీసుకుని సాగుచేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియ
మెట్టపైర్ల సాగులో పాటించాల్సి మెళుకువలు
వాలుకడ్డంగా దుక్కిడున్నటం, విత్తటం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనమ్పుడు తేమ నంరక్షించబడుతుంది.