Home » Mayor bonthu
లక్ష బెడ్ రూం ఇళ్లు చూపెట్టండి..ఇంట్లోనే ఉంటా..రండి అంటూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. చూపిస్తా..అంటూ..గురువారం ఉదయం భట్టి ఇంటికి వెళ్లారు మంత్రి తలసాని. ఈ సమయంలో..మల్లు భట్టి గ�