Home » Mayor Bontu
నగరంలో భారీ వర్షాలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని… పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో న�
నగరంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది డెంగీ, మలేరియా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రధాన ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో GHMC అప్రమత్తమైంది. పరిశుభ్రతపై చర్యలు తీసుకొంటోంది. ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని GHMC సమీక
హైదరాబాద్ లక్డీకపూల్ జంక్షన్ దగ్గర GHMC 30 లక్షలతో కట్టెలతో నిర్మించిన వంతెనను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. నగరంలోని జంక్షన్‌ల దగ్గర బల్దియా సుందరీకరణకు పూనుకుంది. అందులో భాగంగానే.. లక్
హైదరాబాద్ : నగరానికి మరో అవార్డు వచ్చింది. స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర స్వచ్చ భారత మిషన్ ప్రకటించింది. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీలలో కేవలం భాగ్యనగరానికి మాత్రమే పురస్కారం దక్కింది. స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్