Home » MD
తమ ఉద్యోగులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇస్తామని..లేదంటే ఇచ్చేదే లేదని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎండీ స్పష్టంచేశారు.
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ హౌస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్లు ఇండియాలో తన సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రాను నియమించింది. ఈ నిర్ణయం మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా.. జ్యోతి మల్హోత్రాను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ని�
Covid vaccine కరోనా కట్టడికోసం.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవస�
ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. నవంబర్ 16వ తేదీ శనివారం ఎండీ సునీల్ శర్మ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని మరోసారి తేల్చిచెప్పిం�
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఘటనలో పోలీసుల తీరుపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై.. పోలీసులు 304 ఏ సెక్షన్ కింద బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి.. చిన్నారి ప్రాణాలు కోల్పోతే.. బ�
ఐటీసీ కంపెనీ చైర్మన్‌గా సంజీవ్ పురిని నియమితులయ్యారు. శనివారం ఐటీసీ చైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.దీంతో సంజీవ్ పురిని చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయ�
ఛానల్ లో వేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టటం మొదలుపెట్టాడు. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో
2018 సంవత్సరానికి పద్మశ్రీల ప్రకటన 15,700ల అప్లికేషన్స్ 85మంది ఎంపిక..ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నలుగురు వ్యాపార దిగ్గజాలకు పద్మశ్రీ అవార్డ్ ఢిల్లీ : 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2018కి గాను 112 మందికి పద్మ అవార్డులను ప్రకటిం
విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 2019, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబుతో పాటు ఉన్నతాధికారులతో జనవరి 22న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కా