Home » Meenakshi Natarajan
ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌లో చాలా ఛేంజెస్ వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది.
రాములమ్మతో భేటీకి రెడీ అవుతున్నారని టాక్. ఇప్పుడేం జరగబోతోంది.. విజయశాంతి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..
అసలే రాహుల్ కోటరీ. ఏ మాత్రం తేడా వచ్చిన ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట నేతలు.
అందులో భాగంగానే ఆయన టీమ్‌లోని కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించారన్న టాక్ వినిపిస్తోంది.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ లను నియమించింది.