Home » Mega Cousins
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా వరుణ్ తేజ్, లావణ్య, నిహారిక, సుస్మిత, శ్రీజ.. ఇలా మెగా కజిన్స్ అంతా మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ అడవిలో ఎంజాయ్ చేస్తున్నారు. పలు ఫోటోలను వరుణ్, లావణ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నిన్న దీపావళి మెగా ఫ్యామిలీ, మెగా కజిన్స్ అంతా కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
తాజాగా నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ కావడంతో మెగా కజిన్స్ అంతా కలిసి నిన్న రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.