Home » Mega154 Movie Unit pay his Last Respect's to Krishnam Raju
ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కోసం నేటి మధ్యాహ్నం వరకు ఉంచారు. మధ్యాహ్నం అంతిమయాత్రగా ఆయన పార్థివదేహ�