Home » Mekapati Rajamohan Reddy
జగన్‌కు గ్రౌండ్ లెవల్లో ఉన్న పరిస్థితులపై సరైన నిర్దేశం చేయడం లేదన్న పెద్దాయన..చుట్టూ ఉన్న వారి భజనకు ఆకర్షితుడై అధినేత ప్రజలకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు.
అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదని, ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసే విషయం సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది.
విజయవాడ : జగన్ సమర శంఖారావాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి ? నెల్లూరు, ప్రకాశం సభలు వాయిదా వెనుక అసలు కారణం ఏంటి ? పార్టీలోని గ్రూప్‌ల వ్యవహారమే ఇందుకు కారణమా ? ఎన్నికలు సమీపిస్తున్నా అధినేత పర్యటనలు వాయిదా పడటం వెనుక అసలు కారకులెవరు ? సుదీర్ఘ పా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పెత్తనానికి వైఎస్ జగన్ చెక్ పెట్టబోతున్నారా ?…… జిల్లాల్లో అలాంటి వారి హవా తగ్గించేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు పంపుతున్నారా?…. కుటుంబానికి రెండుకి మించి సీట్లు ఇవ్వనని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తున్నా