-
Home » Mercedes-Benz India
Mercedes-Benz India
Mercedes Benz Car Prices : పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల ధరలు, ఎప్పటినుంచో తెలుసా? ఇప్పుడే కొనేసుకోండి!
March 10, 2023 / 10:04 PM ISTMercedes Benz Car Prices : దేశంలోని అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ కంపెనీ, మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 5శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.