Home » Meta CEO Mark Zuckerberg
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్దెత్తున వ్యాపారం చేస్తున్న మెటా.. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ ను చేరుస్తోంది.
మెటా సీఈఓ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. MMA ఫైట్ కోసం శిక్షణ తీసుకుంటున్న క్రమంలో జుకర్‌బర్గ్ మోకాలికి గాయం అయ్యింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న జుకర్ బర్గ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు..ఆఫీసుకు వచ్చి పనిచేయండి..టీమ్ తో కలిసి మెలిసి పనిచేయండి అంటూ మెటా తమ ఉద్యోగులకు సూచించింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి తీరాల్సిందేనని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Threads War : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్ (Threads App) రిలీజ్ చేసి కేవలం 24 గంటలు మాత్రమే అయింది. అంతలోనే 80 మిలియన్లకు పైగా వినియోగదారుల మైలురాయిని చేరుకుంది. ఈ క్రమంలో మెటా, ట్విట్టర్ల మధ్య పోటీ మరింత వేడెక్కుతోంది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్న ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తుంది.
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంది. రాబోయే నెలల్లో ఖర్చులను కనీసం 10శాతం తగ్గించుకోవాలని మెటా యోచిస్తోంది.
WhatsApp Call Links Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ కొత్త ఫీచర్ వస్తోంది. కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఫీచర్ ప్రవేశపెడుతోంది