Home » Mexico
ఆకాశంలో ఆనందంగా ఎగిరే వందాలాది పక్షుల గంపు ఏమైందో ఏమోగానీ నేలపైకి రాలి చనిపోయిన విషాదం మెక్సికోలో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ ట్రిక్‌ను చూసిన కోతి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. మ్యాజిక్ చూసిన ఆ కోతి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేం.
మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 8మంది మృతి చెందారు. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్లను టార్గెట్ గా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు.
మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందినట్లు సమాచారం.
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవడంతో టోల్‌బూత్‌లోకి దూసుకొచ్చింది.
ఇప్పటివరకు అత్యధిక ఐక్యూ(ఇంటెలిజెన్స్ కోషెంట్) ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160
2021 ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఇజ్రాయెల్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన వివరాలను మిస్ యూనివర్స్ సంస్ధ వెల్లడించింది.
సన్నని తోకతో గాలిపటంలా కనిపించే ఈ చేప నీటిలో ఈదుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకున్న రెండు రెక్కలతో నీటిపై భాగంలో ఎగురుతూ ప్రయాణించి తిరిగి నీటిలోకి చేరుతుంది.
Middle Of Ocean Near Mexico : సముద్రంలో మంటలు రావడం ఏంటీ ? నీళ్లలో చెలరేగిన మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు రావడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజంగానే ఇది జరిగింది. మెక్సికో సమీపంలోని మహాసముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారింజ రంగులో మంటలు చెలరేగాయి. వృ�
Metro Train Overpass Collapsed : మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న మెట్రో రైలు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీనికి మెట్రో ఫ్లైఓవర్ కూలిపోవటంతో దానిమీది నుంచి రైలు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా ఫైఓవర్ కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార�