-
Home » MI vs KKR
MI vs KKR
మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి ప్రపోజ్.. రింగ్ పోయింది.. కట్ చేస్తే..
ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు (MI vs KKR) తలపడ్డాయి.
రహానే వ్యాఖ్యల పై మండిపడిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ముందే చెప్పాం కదా.. అయినా గానీ..
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) చేసిన ఆరోపణల పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్.. ఎట్టకేలకు మౌనం వీడిన ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే.. అలా ఎందుకు చేశామంటే?
ఆదివారం ముంబైలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs KKR) 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది.
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక విదేశీ ప్లేయర్‌గా..
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine ) అరుదైన ఘనత సాధించాడు.
ముంబై పై ఓటమి.. నాకేం తెలియదు.. ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలి.. అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు..
పేలవ బౌలింగ్ కారణంగానే ముంబై ఇండియన్స్‌తో (MI vs KKR) జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాం అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు.
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కానే కాదు.. వారి వల్లే ఈ అద్భుత విజయం.. హార్దిక్ పాండ్యా హాట్ కామెంట్స్..
ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. లక్ష్యం అదే.. ఇక పై..
ముంబై ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడమే తన లక్ష్యం అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తెలిపాడు.
అప్పుడు ఆటో కోసం రూ.30 అడిగేవాడు.. ఇప్పుడు ఏకంగా రూ.30లక్షలు..
ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనికుమార్ ఐపీఎల్ లో అదిరిపోయే అరంగ్రేటం చేశాడు.
రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. సౌండ్ అదిరిపోద్ది..
ఐపీఎల్ 2025లో సీజన్లో రోహిత్ శర్మ తొలి సిక్స్ కొట్టిన వెంటనే..
రోహిత్ శర్మ పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఘాటు విమర్శలు.. 'నీ పేరు రోహిత్ శర్మ కాకపోయుంటే..'
ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.