Home » MI Vs SRH
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల జరిగే ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు.. ఈ ఐటెమ్స్ తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.