Home » MI Vs SRH
దాన్ని నో బాల్‌గా ప్రకటించడం, ఫ్రీ హిట్ ఇవ్వడం ఏంటని నిలదీశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ తన మాజీ ఓనర్ అయిన నీతా అంబాని వద్దకు వెళ్లాడు
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓ ఘటన చోటు చేసుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. గాయంతో స్టార్ ఆటగాడు ఆడమ్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది.
MI vs SRH IPL 2024 Match : ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్; 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్)తో సెంచరీతో అజేయంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.