Home » Michaung Cyclone Updates
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి.