Home » migrant labourers
మిజోరంలోని హంథియాల్ జిల్లా మౌదా గ్రామ పరిధిలోని క్వారీలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.
సుప్రీం కోర్టు వలస కార్మికులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా ఇన్ని రోజులుగా పనిలేకుండా ఉన్న వారిని సొంత రాష్ట్రాలకు 15రోజులుగా పంపాలని ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు వలస కార్మికుల అంశంపై విచారణ జరిపి 24గంటల్లోగా రైళ్లు ఏర్పాటు చేయాల
తన దగ్గర పనిచేసే కూలీలను వారి సొంత ఊర్లకు పంపించటానకి ఓ రైతు వారి కోసం ఏకంగా విమానం టిక్కెట్లు బుక్ చేశాడు. ఆ రైతు పేరు పప్పన్ సింగ్. బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చి…తన దగ్గర పనిచేస్తున్న కూలీలను విమానంలో పంపించాడు ఢిల్లీ సమీపంలోని తిగిపూర�
కరోనా రాకాసి వలస కూలీల కడుపుపై దెబ్బ కొట్టింది. ఉపాధి కోసం వలస వచ్చిన వారంతా..తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కొందరు క్షేమంగా చేరుకుంటుంటే..మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. వేలాది కిలో మీటర్లు ప్రయాణించలేక నానా అవస్థలు పడుతున్నారు. వీరి�
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల కష్టాలు కొనసాగుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుంటున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు వచ్చిన వారిని గరికపాడు చెక్ పోస్టు వద్ద ఏపీ పోలీసులు ఆప