Home » milk
భారతదేశ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ.. ఆహార దిగుమతుల విషయంలో వెటర్నరీ సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది.
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరలకు పాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ప్రైవేట్ డెయిరీలు, కొన్ని కో-ఆపరేటివ్ డెయిరీలు..
అరటి పండ్లు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి. జీర్ణక్రియకు ఎంతగానో ఉపకరించే ఈ పండుని కొన్ని ఆహారపదార్ధాలతో జోడించి తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్ డి కూడా ఉంటాయి.
నిత్య జీవితంలో పాలు వాడని వారు ఉండరు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కొనడం.. సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నిత్యం పాలు తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 'వరల్డ్ మిల్క్ డే' సందర్భంగా పాల ప్రయోజన
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మూడు ఆహార పదార్ధాలు తినకూడదట. అవేంటంటే?
Adulterated Milk : యాదాద్రి జిల్లా జూలూరులో కల్తీ పాల దందా
పాలలోని ట్రిప్టోఫాన్ సెరోటోనిన్గా మార్చబడుతుంది, ఇది శరీరాన్ని రిలాక్స్‌గా, నిద్రకు సిద్ధం చేస్తుంది. ట్రిప్టోఫాన్తో పాటు, పాలు నిద్రపోయేలా చేసే ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం మరియు బి విటమిన్లు ఉన్నాయి.
కల్తీ పాలు అమ్మాడని ఓ వ్యక్తిపై 1990లో ఫిర్యాదు నమోదైంది. అతడిని దోషిగా గుర్తించిన న్యాయస్థానం అతడికి శిక్ష విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది. కల్తీ పాలు అమ్మిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగ�
గది ఉష్ణోగ్రతకు ఎక్కువసేపు గురికావడం వల్ల పాలలో పీహెచ్ స్థాయి తగ్గడంతో, ప్రోటీన్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభమైతే పిహెచ్ స్థాయి పడిపోతుంటాయి. దీంతో అది ఆమ్లంగా మారుతుంది. ఈ స్థితిలోనే పాలు విరిగిపోతాయి.