Home » Millionaire
మల్టీ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తున్నారో తెలుసుకుంటే షాకవ్వాల్సిందే. తాను సంవత్సరానికి 2 మిలియన్ డాలర్ల ఖర్చు చేస్తూ అత్యంత అధునాతన చికిత్స తీసుకుంటున్నానని బ్రయాన్ జాన్సన్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ�
ఇల్లు సర్దుతున్నప్పుడు పాతకాలం నాటి వస్తువులు, కాగితాలు కనిపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకండి. ఓ వ్యక్తికి ఇల్లు సర్దుతుంటే తండ్రికి సంబంధించిన పాత బ్యాంక్ పాస్ బుక్ దొరికింది. ఆ పాస్ బుక్‌లో తండ్రి దాచిన డబ్బు ప్రస్తుతం కోట్ల విలువ చేస్తు�
ఉదయం 9 గంటలకు ఉద్యోగం కోసం బయటకు వెళ్తే రాత్రి 9 దాటాకా ఇళ్లకు చేరుకునే పరిస్థితి. ఇన్ని గంటలు పనిచేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి అంటున్నాడు ఆస్ట్రేలియన్ మిలియనీర్. అయితే ఏం చేయమంటాడు? చదవండి.
భర్త మిలియనీర్. అతని సంపాదన అంతా ఎలా ఖర్చుపెట్టాలా? అనుకుందేమో ఒకరోజు షాపింగ్ చేయమంటే అతని భార్య రూ.70 లక్షలు ఖర్చుపెట్టేస్తుందట. దుబాయ్‌లో ఉంటున్న ఈ జంట విలాసవంతమైన జీవితం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.
17 సంవత్సరాలకే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టాడు. 22 సంవత్సరాలకే మిలియనీర్ అయ్యాడు. జీవితకాలం తిని కూర్చున్నా తరగని డబ్బును సంపాదించాడు. ఇంత చిన్న వయసులో అతను ఏం చేశాడు? ఎలా ఇంత డబ్బు సంపాదించాడు?
జీవితంలో ఓటమి ఎదురైతే చాలు చాలామంది డీలా పడిపోతారు. ఇంక ఏమీ చేయలేమని నిరుత్సాహపడతారు. చదువుకునే స్థోమత లేక రిక్షావాలాగా మారి కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఓ కుర్రాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఓ కోట్లకు పడగలెత్తిన కంపె
తెలంగాణవాసి దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న అజయ్‌ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.
బొమ్మల వ్యాపారంతో 10 ఏళ్ల చిన్నారి రూ. కోట్లు సంపాదిస్తోంది. వ్యాపారవేత్తలకే సవాలు విసురుతోంది.
భారత దేశంలో బ్యాంకు సిబ్బంది ఖాతా దారులతో ఎలా ప్రవర్తిస్తారో అందరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా మనం ఇక్కడ వారిని ఏమీ చేయలేక మన పని చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాం.