Home » Minister Gudivada Amarnath
గత ఐదేళ్లుగా ప్రతి పేదవాడికి సీఎం అండగా నిలబడ్డారని.. మళ్లీ ఆయనే సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూస్తున్న యువతకు ’విజయ వారధి’ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా
తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఒక సామాజిక వర్గాన్ని దూషించి దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఆ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
చంద్రబాబు ఉన్నది వెల్ నెస్ సెంటర్లో కాదు జైల్లో వున్నారు. నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే జైల్లో పెట్టింది. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే వార్తలు కేవలం సింపతీ కోసమే.
ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లడలేదని నిలదీశారు. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించ లేదని ప్రశ్నించారు.
చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమని ఆరోపించారు. ఐటీ అభియోగాలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని పేర్కొన్నారు.
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
రామానాయుడు స్టూడియో, వెంకటేశ్వర స్వామి ఆలయం, వెల్ నెస్ సెంటర్లు కొండపై ఉన్నాయని, వాటిని పవన్ కల్యాణ్ ఎందుకు తప్పుపట్టడం లేదని నిలదీశారు. రుషికొండలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం కోసం అన్ని అనుమతులతో నిర్మాణం జరిగితే పవన్ దుష్ప్రచారం చేస్తున్న