Home » Minister Karumuri Nageswara rao
పవన్ చంద్రబాబు ఇచ్చిన స్ట్కిప్టు చదువుతున్నారు.వాలంటీర్లపై పవన్ చేసే వ్యాఖ్యలపై స్పందించని కారుమూరి ఒక్క వాలంటీర్ ను జైలుకు పంపగలిగినా ఉరి వేసుకుంటా.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్రలో ఇల్లు లేదని, వారు హైదరాబాద్ లో ఉంటారని పేర్కొన్నారు. వాలంటరీకి జీతం కాదు ఇచ్చేది, గౌరవ వేతనం అని అన్నారు.
నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు.
టీడీఆర్ బాండ్ల అవినీతి గురించి మాట్లాడే దమ్ములేని నీకు జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకు? అంటూ మంత్రి కారుమూరికి గుంటూరు జిల్లాా జనసేన అధ్యక్షుడు గాదె కౌంటర్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై పోటీకి రెడీ అంటున్నారు మంత్రి.