Home » Minister Koppula Eshwar
కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ 2018లో కాంగ్రెస్ నేత లక్ష్మణ్(Lakshman) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో రీకౌంటింగ్ జరిపించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవన్నారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబంధించిన ఎక్కడైనా సరే చర్చించుకుందామని తెలిపారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.
ఐఐటీ, జేఇఇ, నీట్ 2022 ఫలితాల్లో విజేతలుగా నిలిచిన గురుకుల విద్యార్థులను మంత్రులు హరీష్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు అభినందించారు.
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశంకొరకు నిర్వహించిన ఎంట్రన్స్ ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.