Home » minister Ktr
అసలే ఉప్పు..నిప్పులా ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మధ్య తాజాగా బల్క్ డ్రగ్ పార్క్ రగడ రాజుకుంది. తెలంగాణను కాదని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించటంతో రాజకీయ రగడ ముదురుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్ర ప్రభు�
ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో బీజేపీ నేతలు డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్.
మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే.. వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడ�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయం అంటూ నటి..దర్శకురాలు..సినీ హీరో రాజశేఖర్ భార్య..బీజేపీ నేత అయిన జీవితా రాజశేఖర్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత నిరూపించుకోవాలి అని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ బాద్షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం మునుగోడులో అమిత్‌షా ప్రసంగంతో మరోసారి రుజువైందన్నారు. వేల కోట్లతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభి
చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫ్ల�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షా టూర్‌పై కేటీఆర్ సెటైర్లు వేశారు. కిందిస్థాయి నుంచి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన క్రికెటర్ అంటూ అమిత్‌షా తన�
ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్సెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. వైద్యులు చికిత్స నిర్వహించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. పనిలోపనిగా ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ట�