Home » minister Ktr
బండికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు...
పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
క్యూ న్యూస్ ఛానల్ యూట్యూబ్లో నిర్వహించిన ఓ పబ్లిక్ పోల్లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ.. బాడీ షేమింగ్ చేయడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
టాలెంట్ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటు వస్తాయని రాయదుర్గంలో మంత్రి కేటీఆర్ కోటెలిజెంట్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మత్రి కేటీఆర్ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు..
తెలంగాణ వచ్చాక పల్లెల్లో, పట్టణాల్లో చక్కని అభివృద్ధి కన్పిస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యే అన్న తేడా ఉండదన్నారు కేటీఆర్.
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డులో హెచ్.యం.డి.ఏ మరియు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు
అప్పుడే అయిపోలేదు.. ధాన్యం సేకరణపై కేటీఆర్..!