Minister KTR's convoy

    మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

    December 9, 2020 / 02:43 PM IST

    ABVP activists block Minister KTR’s convoy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి కేటీఆర్‌ వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు పక్కా ప్లాన్‌తో మంత్

10TV Telugu News