-
Home » Minister Mandipalli Ramprasad Reddy
Minister Mandipalli Ramprasad Reddy
వైసీపీ పాలనలో భారీ భూదోపిడీ జరిగింది- మంత్రి రాంప్రసాద్ రెడ్డి
July 30, 2024 / 05:10 PM ISTపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదు : పవన్ కల్యాణ్
July 25, 2024 / 02:03 PM ISTఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తెలిపారు.
నెల రోజులు ఆలస్యమైనా..! ఉచిత బస్సు స్కీమ్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
June 30, 2024 / 05:26 PM ISTఆర్టీసీ కార్మికులకు జీతాలు ప్రభుత్వం ఇచ్చినా.. ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పని చేస్తుందని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ రవాణా శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు
June 26, 2024 / 11:54 AM ISTమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పరిస్థితిని అధ్యయనం చేసి.. ఏపీలో అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
June 24, 2024 / 01:12 AM ISTFree Bus Scheme : నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు, ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..
June 23, 2024 / 08:54 PM ISTఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అతి త్వరలో అమలు చేస్తాం.