Home » Mirai
నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరాయ్ సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు.
‘హను-మాన్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జ సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ చేయబోయే కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.