Home » Mirchi Cultivation
Mirchi Cultivation : ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగిఉండటమేకాకుండా వంటకాలకు తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది.
Mirchi Cultivation : ప్రస్తుతం పూత పురుగు లేదా గుండు పూత ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేసిన మిరప రెండో కోత దశలో ఉండగా, ముందుగా వేసిన ప్రాంతాల్లో మూడవ కోత దశలో ఉంది.
Mirchi Crop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటల్లో మిరపది ప్రత్యేక స్థానం. ఎగుమతులతో ఏటా 4 వేల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్ధ్యం విలువకట్టలేనిది.
Mirchi Cultivation : ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పేనుబంక నివారణ పట్ల తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు
పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయ కోతలు జరపాల్సి వుంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి మూడు కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, తర్వాత ప్రతి కోతలో 8 నుండి 10 క్�