missed threat

    నవ్వుతూ మాట్లాడిందని వెంటపడ్డాడు..ఛీ కొట్టిందని పొడిచేశాడు

    March 3, 2021 / 12:40 PM IST

    man attack to women software engineer : అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే చాలు నన్ను ప్రేమించేస్తుందనుకున్న అబ్బాయిలు తెగ ఫీలైపోతారు. నాకు ఓ అమ్మాయి పడిపోయిందంటూ కాలర్ ఎగరేస్తారు. నవ్వుతూ పలుకరిస్తే ప్రేమనుకున్నాడో అబ్బాయి. నవ్విన అమ్మాయితో చాలాసార్లు మాట్లాడేవాడు. ఆమ�

10TV Telugu News