Home » MLA Ketireddy Peddareddy
కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. తాడిపత్రిలో జేసీ.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.