Home » MLA Komatireddy Rajagopal Reddy
బెల్టు షాపులు మూసివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బెల్ట్ సాపులు మూసివేయటంలో రాజి పడేదిలేదని స్పష్టంచేశారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తే రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమైతే రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. నిన్న రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్ క్లిప్సింగ్స్‌ను సేకర
మరో ఏడాది వరకు ఎన్నికలే లేవనుకుంటున్న తెలంగాణలో.. మరో ఉపఎన్నిక రాబోతోందా? అదే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాబోతోందా? ఇన్నాళ్లు ఉపఎన్నికలకు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కేరాఫ్ అయితే.. ఈసారి ఆ ప్లేస్‌ను కాంగ్రెస్ రీప్లెస్ చేయబోతోందా? మునుగ�
శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వెలిబుచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని...సభా గౌరవాన్ని స్పీకర్ మంట గలిపారని
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి హుజూరాబాద్‌లో పోటి చేస్తున్న ఈటల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈటలను ఓడించేందుకే హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.