Home » mla raja singh
హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శుక్రవారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు సీపీ ఆనంద్. అలజడి సృష్టించేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకోవటంతో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొం�
రాజాసింగ్‌పై రౌడీషీట్...100కి పైగా క్రిమినల్
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.
పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. చార్మినార్ వద్ద పెద్దసంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చ
అరెస్ట్ చేసినా రాజాసింగ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..ధర్మం కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి స్పష్టం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.
నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు
సింగర్ గా మారనున్న ఎమ్మెల్యే రాజాసింగ్
శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు
దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.