Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గతంలో సీబీఐ కస్టడీ ముగిశాక.. బెయిల్ అప్లికేషన్ దాఖలు సమయంలో కవిత వ్యవహార శైలిపై ఆమె న్యాయవాదుల వద్ద అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.
MLC Kavitha Bail Petition : కవిత బెయిల్ పిటిషన్పై రేపు తీర్పు
లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు, సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ ను కోర్టుకి వివరించింది ఈడీ.
2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది.
ఆమె మొత్తం 11 మొబైల్ ఫోన్లలో డేటాను ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.