Home » MLC Kavitha
ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.
కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చడం గమనార్హం.
MLC Kavitha : కవితను సీబీఐ ప్రశ్నించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరన్నకోర్టు
MLC Kavitha : తాను బాధితురాలినని లేఖ ద్వారా కోర్టుకు తెలిపిన కవిత
MLC Kavitha : మరో 14 రోజులు పొడిగించిన కవిత జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.
జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నందున ప్రశ్నించాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి.
జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.
వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు అభిషేక్ మను సింఘ్వి.