కవితకు మళ్లీ నిరాశే..! జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు.. ఈసారి ఎప్పటి వరకంటే?

లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని ..

కవితకు మళ్లీ నిరాశే..! జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు.. ఈసారి ఎప్పటి వరకంటే?

BRS MLC Kavitha

MLC Kavitha : లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. జూలై 7వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరుపర్చారు.