MLC Kavitha : కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించిన సీబీఐ కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది.