Home » Modi
''ఎనిమిదేళ్ళలో దేశంలో 22 కోట్ల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడ్డారు. వారిలో కేవలం 7.22 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే రాజా (రాజు)కు కోపం వస్తుంది. నిజం ఏంటంటే... ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్�
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లను అంటించారని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అసోలా వన్యప్రాణుల అభయారణ్యం వద్ద తాము చేపట్టిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన చెప్పార
జావెలిన్ త్రో ఫైనల్లో సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైందని, అయినా ఆత్మ విశ్వాసంతో ఆడానని నీరజ్ చోప్రా తెలిపాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పాల్.. మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్‌లో జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాల ఏర్పాటుతోనే.. దక్షిణాదిని ఫోకస్ చేయబోతున్నామని కమలం పార్టీ నేతలు సంకేతాలు పంపారు. మరి సౌత్ ఇండియాలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్.. పార్టీ కేడర్‌ను ఎలా ముందుండి నడిపించబోతున్నారు.. కమలం పార�
మలం పార్టీ.. ఆపరేషన్ సౌత్ ఇండియా స్టార్ట్ చేసింది. తెలంగాణ నుంచే దండయాత్ర మొదలుపెట్టాలని ఫిక్స్ అయింది. వచ్చే 40 ఏళ్లు బీజేపీదే అధికారం అని.. బెంగాల్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తమదే అధికారం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజ�
క్లోజ్ ఫ్రెండ్స్‌లా మాట్లాడుకున్న మోదీ, చిరు
అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీ పాల్గొనే............
విగ్రహం ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల్లో అధికారులు సుందరీకరణ పనులు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.