Home » Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�
హైదరాబాద్ : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున�
మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ
ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్ చేసింది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చౌకీదార్ చోర్ హై అడ్వర్టయిజ్ మెంట్ క్యాంపెయిన్ ను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. వెంటనే చౌకీదార్ చోర్ హై ప్రకటన క్�
అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై
వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మోడీ వర్గీయులను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.మహారాష్ట్రలోని అక్లుజ్ లో బుధవారం(ఏప్రిల్-17,2019) ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…
బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రం
ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై CEC కఠిన చర్యలు తీసుకొంటోంది. తాజాగా దూరదర్శన్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీలకు సమయం కేటాయించే అంశంపై ప్రతిపక్షాలు ఈసీకి కంప్లయింట్ చేశాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్ప�